తెలంగాణరాజకీయంసిఎం సహాయ నిది చెక్కులు పంపిణీ కార్యక్రమం by Thotapally RaviNovember 21, 2025 సిఎం సహాయ నిది చెక్కులు పంపిణీ కార్యక్రమం సిద్దిపేట నేటి కేసరి వెబ్ డెస్క్ నవంబర్ 21 సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో 311 మందికి 71 లక్షల 50 వేల సిఎం సహాయ నిది చెక్కుల పంపిణి చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు Socal Share