సర్పంచ్ ల ఫోరం కమిటీని అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 
సిద్దిపేట వెబ్ డెస్క్ నేటి కేసరి 25
నంగునూర్ మండలం నూతనంగా ఏర్పాటు అయిన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఫోరం కమిటీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ని కలిశారు ఈ సందర్బంగా వారిని అభినందించారు.గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ లు కలసి కట్టుగా పని చేయాలనీ చెప్పారు.నూతన కార్యవర్గం ఐక్యత తో ఉండాలన్నారు.

