తెలంగాణ రాష్ట్రంలోని పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జులై 23 న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. కామెర్లకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 27న మరణించాడు.
previous post
next post

