Netikesari.com | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…!

ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…!

పండ్లు, బ్రెడ్స్ పంపిణీ

అశ్వాపురం మండల అధ్యక్షులు కంపెల్లి నాగరాజు.

నేటి కేసరి అశ్వాపురం వెబ్ డెస్క్ నవంబర్ 23.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమంలో స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంమండలంలోమానవీయ వృద్ధాశ్రమం, ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించి అనంతరం ఆశ్రమంలో ఉన్న వారందరికీ పండ్లు బ్రెడ్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ… ప్రవీణ్ సార్ ఎంతోమంది కడు పేదరికంలో ఉన్న విద్యార్థులకు తమకు తమ శక్తిని పరిచయం చేసి మనం ఎవరి కంటే తక్కువ కాదు అని చెప్పి తమలో ఉన్న నిఘాడమైన శక్తిని బయటకు తీసి ఎల్లలు దాటించినా ఓ జ్ఞాన సంపద మా ప్రస్తుతరంలో మేము చూస్తున్న ఒక మంచి బుద్ధుడు తన కోరిక ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం ఆర్థికం ఆత్మగౌరం గా బ్రతకాలి అని కోరుకుంటారు జై స్వేరో జి ఆర్ ఎస్ పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నది మండల ఉపాధ్యక్షులు యజ్ఞేశ్, హర్షిత్, పవన్, సిద్దు, రాఘవ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షేక్. షహ్నజ్ బేగం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Socal Share

Related posts

లంకను దాటించిన ప్రేమ

Netikesari.com

జనసేన నాయకులు అరెస్ట్

Netikesari.com

అన్నమయ్య జిల్లా విద్యా  శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు.శివ ప్రకాష్ రెడ్డి.

Netikesari.com

Leave a Comment