Netikesari.com | Telugu News Channel News App
భక్తి

మంగళ కైశిక (క్షీరాబ్ది) ద్వాదశి.. వ్రతాలు జరిపించండి…

మంగళ కైశిక (క్షీరాబ్ది) ద్వాదశి.. వ్రతాలు జరిపించండి…

హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్,కర్నాటి రామకృష్ణారెడ్డి

నేటి కేసరి అక్టోబర్ 24

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నవంబర్ 2వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మంగళ కైశిక (క్షీరాబ్ది) ద్వాదశి వ్రతాలను చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామంలో చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామాలలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన మిత అయ్యళ్వార్ (దాసుల)పురోహి తుల ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలి పారు.ఈ వ్రతాలను షెడ్యూల్డ్ కులాలకు చెందిన మిత అయ్యళ్వార్ (దాసుల )ల సమక్షంలో చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామంలో మిత అయ్య ళ్వార్ పురోహితులు పందిళ్ళపల్లి.వెంకటే శ్వర్లు,బీర.రమణయ్య,సత్తీష్ చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో పూదూరి.గోపాలకృష్ణ,గుర్రం వెంకట దాసు,తాళ్ళారి రాందాసుల సమక్షంలో నిర్వహించనున్నారు.ఈ వ్రతాలకు భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీక రించాల్సిందిగా కోరుచున్నాము.

Socal Share

Leave a Comment